తీహార్ జైలుకు కల్వకుంట్ల కవిత.. ఏప్రిల్ 9 వరకూ రిమాండ్ | Telugu Oneindia

2024-03-26 178

ఢిల్లీ లిక్కర్  కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ విచారణకు హాజరైన  తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంగళవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో చేదు అనుభవం ఎదురైంది. వచ్చే నెల 9వరకూ కస్టడీ విధిస్తూ కవితను తీహార్ జైలుకు పంపించింది కోర్ట్.
Telangana MLC Kalvakuntla Kavitha, who appeared in the ED investigation on charges in the Delhi liquor scam, had a bitter experience in the Rouse Avenue court on Tuesday. The court remanded Kavitha to Tihar jail till the 9th of next month.

~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires